NIRANTRAANVESHNA

ఇరిగేషన్ శాఖలకు చెందిన అధికారులతో ఇసుక నిల్వలపై సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ వర్షాకాలంలో నీళ్ల నిల్వ కారణంగా జిల్లాలోని వరహా, శారద, తాండవ లాంటి నదుల్లో ఇసుకను తీయలేకపోయారన్నారు. జిల్లాలోని 12 మండలాల పరిధిలో ఉన్న 40 రీలను తనిఖీ చేయాలన్నారు. ఆయా రీచ్లో యంత్రాలను ఉపయోగించకుండా మాన్యువల్ పద్ధతిలో ఇసుక తవ్వకాలు చేపట్టాలన్నారు. సంబంధిత పంచా యతీ నుంచి 20 కిలోమీటర్లకు మించి ఇసుకను తరలించరాదన్నారు. సమావేశంలో ఆయా శాఖ లకు చెందిన అధికారులు పూర్ణచంద్రారవు, వెంకటరావు, శ్రీమన్నారాయణ, గోవిందరావు, సందీప్, సుధాకర్ రెడ్డి, రవికుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు. సమావేశంలో మాట్లాడుతున్న జేసీ శివశంకర్ విశాఖపట్నం, విజయబావుటా న్యూస్: వర్షాకాలంలో అందుబాటులోకి రానటువంటి 41 ఇసుక రీచ్ పై సంయుక్త తనిఖీలు నిర్వ హించి ఈ నెల 7వ తేదీలోపు నివేదికలను అంద జేయాలని జిల్లా సంయుక్త కలెక్టర్ ఎల్.శివశంకర్ అధికారులను ఆదేశించారు. జిల్లాలో నిర్మాణ రంగం వేగం పుంజుకున్న నేపథ్యంలో ఇసుకకు డిమాండ్ పెరుగుతోందని, దానికి తగ్గట్టుగా నిల్వలు అందుబాటులో ఉండాల న్నారు. కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో గనులు, పంచాయతీరాజ్, రెవెన్యూ భూగర్భ జలాలు,